పిల్లమేడు గ్రామంలో మండల తెలుగుదేశం అధ్యక్షులు గాలి మురళి నాయుడు ఆధ్వర్యంలో ఆత్మగౌరవ సభ జరిగింది,
నాయకులు మాట్లాడుతూ ఇటీవల మండలం లో ఇసుక అక్రమ ని అడ్డుకున్నాము మరి ఇపుడు మండలంలో యథేచ్ఛగా ఇసుక రవాణా జరుగుతుంది తెలుగుదేశం ప్రభుత్వం లో దాదాపు 2 కోట్ల మేర సిమెంట్ రోడ్లు వేసాము ఇపుడు ఒక్క రూపాయి కూడా అభివృద్ధి లేదు అన్నారు.
వైసీపీ పార్టీ నాయకులు ప్రజల భూములు ఆక్రమించి అక్రమ కేసులు పెడుతున్నారు కావున రాబోవు 15 నెలలలో జరిగే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని ఆదరించాలని విజ్ఞప్తి చేసారు
ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి నియోజకవర్గం పరిశీలకులు మలిశెట్టి వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శులు గాలి చలపతి నాయుడు, రెడ్డివారి గురువారెడ్డి, మండల అధ్యక్షులు గాలి మురళి నాయుడు, పొన్నారావు, పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్, పార్లమెంట్ నాయకులు చెంచయ్య నాయుడు,
కంఠా రమేష్, రాఘవులు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, పార్లమెంట్ యస్ సి నాయకులు వెంకట సుబ్బయ్య, భాస్కర్ నాయుడు, చంద్రారెడ్డి, బాలకృష్ణ, టి యాన్ యస్ యఫ్ రాష్ట్ర కార్యదర్శి బాలాజి, కృష్ణమ నాయుడు, మాజీ సర్పంచ్ రమాదేవి, బాలరాజు, సిద్దయ్య,సురేష్, కొండయ్య మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
.