జననం, మరణం…
ప్రేమ, ద్వేషం…
సత్యం, అసత్యం…
బంధం, మోక్షం…
శాంతి, అశాంతి…
వివాహం, విడాకులు…
ఇష్టం, అయిష్టం…
సంగమం, నిస్సంగమం…
ఆశ, నిరాశ…
నమ్మకం, అపనమ్మకం…
స్నేహం, వైరం…
ఒప్పు, తప్పు…
సక్రమం, అక్రమం…
కీర్తీ, అపకీర్తి…
నిద్ర, మెలకువ…
సుఖం, దుఃఖం…
జ్ఞప్తి, మరపు…
ధర్మం, అధర్మం…
ఇహం, పరం…
మంచి, చెడు…
నింగి,నేల…
వెలుగు, చీకటి…
స్వార్థం, నిస్వార్థం…
పాపం, పుణ్యం…
ఈ ద్వంద్వాలన్నీ బంధాలు…
దాహం తీర్చని ఎండమావులు…
ఉనికే లేని ఆకాశ కుసుమాలు…
సర్వం అభూత కల్పనలు…
…దేవీప్రసాద్ ఒబ్బు
9866251159.

.

Discussion about this post