నగరి నియోజకవర్గం శాసనసభ్యురాలు ఆర్.కె.రోజా శనివారం జరిగిన నగరి గ్రామీణ మండల సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నగరి మండలంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు కలసి అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని ఆకాంక్షించారు.
ఈ సమావేశంలో మండల పరిషత్ అధ్యక్షురాలు, ఎంపీటీసీ సభ్యులు, ఎంపీడీవో మండల శాఖ అధికారులు పాల్గొన్నారు.
.