• About Us
  • Contact Us
  • Our Team
Sunday, August 30, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుదాం: శ్రీనివాసరావు

admin by admin
March 21, 2022
0
ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుదాం: శ్రీనివాసరావు

ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడటానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్కిస్టు) రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. సీపీఎం జిల్లా విస్తృత స్థాయి సమావేశం తిరుపతి పట్టణంలోని ఆ పార్టీ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అంగేరి పుల్లయ్య అధ్యక్షతన జరిగింది.

ఈ సందర్భంగా వి. శ్రీనివాస రావు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి నిధులు పూర్తిగా తగ్గి చేసిందన్నారు. అదేవిధంగానే వైసీపీ ప్రభుత్వం కూడా ప్రజలపై పన్నుల రూపంలో భారం మోపుతోందన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ గెలవడంతో మతోన్మాదం ప్రమాదంకరంగా మారిపోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధరలు పెంచడం వలన పేదల బతుకులు ప్రశ్నార్థకంగా మారి పోయాయన్నారు. ధరలు భారం మోయలేక ప్రజలు పస్తులు ఉండే పరిస్థితి దాపురిస్తోందన్నారు. అంతేగాకుండా అప్పుల ఊబిలో చిక్కకుని చాలా మంది ఆత్మహత్యకు పాల్పడుతున్నారని శ్రీనివాసరావు చెప్పారు.

ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు నిధులు కొరత తీవ్రంగా ఏర్పడిందన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇసుక ధరలు విపరీతంగా పెంచిందన్నారు. సామాన్యులు ఎవరూ ఇళ్లు కట్టుకోలేని స్థితికి నెట్టబడ్డారన్నారు. ఆస్తి పన్ను, చెత్త పన్ను పట్టణాల్లో విపరీతంగా పెంచారని చెప్పారు.

దీని ఫలితంగా పట్టణాల్లో ఉన్న మధ్యతరగతి కుటుంబాల పైన తీవ్రమైన ఆర్థిక భారం పడుతోందన్నారు. రాబోయే కాలంలో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను భారాన్ని ప్రజలపై వేయడానికి సిద్ధమైందన్నారు. జెన్ కో, ట్రాన్స్ కో పూర్తిస్థాయిలో ప్రైవేటుపరం చేసి… పార్లమెంటులో చట్టం చేయాలని ఇప్పటికే ప్రయత్నం చేస్తోందన్నారు.

ఇందుకు టీడీపీ, వైసీపీ ఎంపీలు మద్దతు ఇవ్వకుండా ఉండాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాస రావు విజ్ఞప్తి చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా కార్పొరేటు కంపెనీలకు ఊడిగం చేసే విధంగా ఉందన్నారు. గతం కంటే విద్య, వైద్యం రంగానికి నిధులు తగ్గిపోయాయన్నారు. దీని ఫలితంగానే ప్రజల పైన తీవ్రమైన భారం మోపుతున్నారని చెప్పారు.

ఈ భారాలకు వ్యతిరేకంగా రాబోయే కాలంలో పెద్దఎత్తున ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని విస్తృతస్థాయి సమావేశంలో పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వి. నాగరాజు నాయకులు జనార్ధన్, సుబ్రహ్మణ్యం, జయచంద్ర, సాయిలక్ష్మి, హేమలత, వేణు ఆర్ వెంకటేష్, చిరంజీవమ్మ తదితరులు పాల్గొన్నారు.

సుగవాసి బాలసుబ్రహ్మణ్యంకు ముక్కంటి ప్రసాదాలు

శ్రీకాళహస్తిని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం :నారాలోకేష్

తెలుగుదేశం గూటికి ‘సత్రవాడ’ కుటుంబం

విద్యార్థుల్లో సృజనాత్మకత వెలికి తీయాలి

ఏపీని బాల్య వివాహాలు లేని రాష్ట్రంగా మారుద్దాం

‘యువగళం’కు బాసటగా బీసీ దళాలు

  • 1
  • 2
  • 3
  • …
  • 85
  • ›
Loading...
Tags: chittoor districtlocalsrikalahasti localsrikalahasti newssrikalahasti topsrikalahasti updatestirupati newsశ్రీకాళహస్తి న్యూస్శ్రీకాళహస్తి వార్తలు
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

26.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన సామాజిక సంక్షోభాల సజీవ చిత్రణ

సురేష్ పిళ్లె: చదువులు వెలుగుతున్నాయా? తగలబడుతున్నాయా?

9.8.26 కథానిధి సమీక్ష: అక్షరాలే అసలైన కాపలాదారులు

23 ఆగస్టు 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

2.8.26 కథానిధి సమీక్ష: సామాజిక వాస్తవికతకు అక్షర దర్పణం

9 ఆగస్టు 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply