పాతికమంది వరకు రష్యా దేశస్థులు సుప్రసిద్ధ రాహుకేతు క్షేత్రం శ్రీకాళహస్తిలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. వాయులింగేశ్వరుని దర్శించుకున్నారు.
శ్రీకాళహస్తిలో రాహు కేతు పూజలో పాల్గొన్న రష్యా దేశస్థులు పాల్గొనడం విశేషం.
25 మంది రష్యా భక్తులు శ్రీ కాళహస్తి ఆలయాన్ని సందర్శించి శిల్ప కల అద్భుతం అని కొనియాడారు. ఆలయం మొత్తం తిరుగుతూ అడుగడుగునా పరిఢవిల్లుతున్న శిల్పకళా నైపుణ్యాన్ని పరిశీలించారు.
అనంతరం రాహు కేతు పూజలు నిర్వహించు కొని స్వామి అమ్మ వార్ల ను దర్శించుకున్నారు.
.