• About Us
  • Contact Us
  • Our Team
Monday, November 23, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

విద్యార్థులలో సామర్ధ్యాన్ని వెలికితీయడానికి సైన్సు ప్రదర్శనలు

ఎంజీఎం స్కూల్ డైరెక్టర్ గుడ్లూరు మయూర్

admin by admin
February 28, 2022
0
విద్యార్థులలో సామర్ధ్యాన్ని వెలికితీయడానికి సైన్సు ప్రదర్శనలు

విద్యార్థులలో దాగి ఉన్న సామర్ధ్యాన్ని వెలికితీయడానికి సైన్సు ప్రదర్శనలు నిర్వహిస్తున్నామని ఎంజీఎం స్కూల్ డైరెక్టర్ గుడ్లూరు మయూర్ అన్నారు .

సోమవారం జాతీయ సైన్స్ దినోత్సవ సందర్భంగా పట్టణంలోని ఎంజీఎం స్కూల్ విద్యార్థులు వివిధ రకాల సైన్సు ప్రదర్శనలు కార్యక్రమాన్ని ప్రారంభించారు .

సైన్స్ దినోత్సవాన్ని ప్రతి ఏడాది ఫిబ్రవరి 28 న జరుపుకుంటున్నామని వివరించారు . ఇలా ఆనవాయితీగా 1987 నుండి నిర్వహించడం జరుగుతోందన్నారు . ఇందుకు కారణం 1928 లో సర్ సి వి . రామన్ ఎఫెక్ట్ ఆవిష్కరించడం కారణం అన్నారు.

ఇందుకు గాను సి వి . రామన్ కు 1930లో ఆసియా ఖండంలోనే మొదటి నోబెల్ బహుమతి ఆయనకు వరించింది . ఇలా మొదటి నోబెల్ బహుమతి తీసుకున్న సర్ సి. వి. రామన్ . సైన్సు దినోత్సవాన్ని నిర్వహించడం వలన విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించడం జరుగుతుందన్నారు .

ఇలాంటి సైన్స్ ప్రదర్శనలు విద్యార్థుల్లో ఉన్న మేధా శక్తిని వెలికి తీయడానికి ఎంతో ఉపయోగపడుతాయని వివరించారు . అనంతరం విద్యార్థులు రూపొందించిన సైన్స్ ప్రదర్శనలు చూసి వారిని అభినందించారు.

ఎంజీఎం స్కూల్ హెడ్మాస్టర్ మునిరత్నం నాయుడు మాట్లాడుతూ ఈ సైన్సు ప్రదర్శనలు నేటి సమాజంలో విద్యార్థులకు ఎంతో ఉపయోగపడతాయన్నారు.

రామన్ ఎఫెక్ట్ వల్ల ఒక పదార్థంలో ఉన్న అణువుల కంపనాల గురించి సమాచారం చెబుతుంది కనుక రామన్ ప్రభావం ఉపయోగించి ఆ పదార్థంలో ఉన్న అణువుల నిర్మాణ శిల్పం తెలుసుకోవచ్చు. కనుక రామన్ ఎఫెక్ట్ ద్వారా రసాయనిక పదార్థాలలో అణు, బణు నిర్మాణాల పరిశీలన చెయ్యడం సుసాధ్యం అయ్యింది.

ఈ కార్యక్రమంలో ఎంజీఎం స్కూల్ హెడ్మాస్టర్ మునిరత్నం నాయుడు , టీచర్స్ , విద్యార్థులు , తల్లిదండ్రులు పాల్గొన్నారు .

సుగవాసి బాలసుబ్రహ్మణ్యంకు ముక్కంటి ప్రసాదాలు

శ్రీకాళహస్తిని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం :నారాలోకేష్

తెలుగుదేశం గూటికి ‘సత్రవాడ’ కుటుంబం

విద్యార్థుల్లో సృజనాత్మకత వెలికి తీయాలి

ఏపీని బాల్య వివాహాలు లేని రాష్ట్రంగా మారుద్దాం

‘యువగళం’కు బాసటగా బీసీ దళాలు

  • 1
  • 2
  • 3
  • …
  • 85
  • ›
Loading...
Tags: localsrikalahasti localsrikalahasti news
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

8.11.26 కథానిధి సమీక్ష: మానవీయ సంవేదనలకు అద్దం పట్టిన కథలు!

భూక్యా గోపి నాయక్ కథ : ఖాకీ ఆకు

18.10.26 కథానిధి సమీక్ష: జీవన వైవిధ్యపు అక్షర దర్పణాలు

సినిమా రివ్యూ: ‘రామాయణం’ భారతీయుల జీవనాడి

సినిమా సమీక్ష : గుండెకు తడిని పరిచయం చేసే ‘బత్తా’

ఆర్టీసీకి జరిమానా : ఇలా చేస్తే ప్రజలకే నష్టం!!

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply