బద్వేలు ఎలక్షన్ అబ్జర్వర్ఆ శిష్ IAS. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దర్శనానికి విచ్చేశారు.
ఆలయ కార్యనిర్వహణాధికారి డి పెద్ది రాజు ఆదేశాల మేరకు ఆలయ ప్రోటోకాల్ సూపర్డెంట్ నాగభూషణం యాదవ్ దక్షిణ గోపురం వద్ద ఘనంగా స్వాగతం పలికి అనంతరం శ్రీస్వామి అమ్మవార్ల గర్భాలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం గురు దక్షిణామూర్తి సన్నిధి వద్ద దుశ్శాలువతో ఘనంగా సత్కరించి తీర్థప్రసాదాలు అందించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహణాధికారి డి పెద్దిరాజు. ఆలయ డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి. ఏ ఈ ఓ ధనపాల్. ఆలయ ప్రోటోకాల్ సూపర్నెంట్ నాగభూషణం యాదవ్ తదితరులు పాల్గొన్నారు
.