శ్రీకాళహస్తీశ్వరాలయం పరిధిలో ప్రతిరోజూ జరిగే అన్నదానానికి భక్తుల విరాళాలు వెల్లువెత్తుతున్నాయి.
శ్రీకాళహస్తీశ్వర ఆలయ ఆధ్వర్యంలో నిర్వహిచే అన్నదాన కార్యక్రమానికి నెల్లూరు జిల్లా వెంకటగిగిరికి చెందిన ఎం.వివష్ణు అనే భక్తుడు బుధవారం రూ.50వేలు విరాళం అందజేశారు.
ఆలయ సూపరింటెండెంట్ నాగభూషణ్ యాదవ్ ఈ విరాళం స్వీకరించారు.
దాతకు కృతజ్ఞతలు తెలియజేశారు. దర్శన ర్పాట్లు చేశారు.
గురు దక్షిణామూర్తి సన్నిధిలో ఆశీర్వచనం ఇప్పించి… స్వామి, అమ్మవార్ల జ్ఞాపిక, తీర్థ ప్రసాదాలు అందజేశారు..
.