వరద బాధితులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నారు.
బియ్యం నిత్యవసర సరుకులు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమార్తె పవిత్ర రెడ్డి పంపిణీ చేశారు.
తొట్టంబేడు మండలం, రామచంద్రపురంలో ఎస్.టి కాలనీ వాసులకు 5 కేజీలు బియ్యం,ఒక కేజీ కందిపప్పు, గుడ్లు, ఉల్లిపాయలు,ఉల్లగడ్డలను పవిత్ర పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో తొట్టంబేడు మండల వైస్సార్సీపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
.