• About Us
  • Contact Us
  • Our Team
Saturday, August 29, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

srikalahsti news ఘనంగా అష్టోత్తర శత కలశాభిషేకం

admin by admin
December 4, 2021
0
srikalahsti news ఘనంగా అష్టోత్తర శత కలశాభిషేకం

శ్రీకాళహస్తీశ్వరస్వామివారి దేవస్థానంలో తేది.23.11.2021 నుండి తేది.02.12.2021 వరకు శ్రీస్వామి అమ్మవార్లకు లక్ష బిల్వార్చన లక్ష కుంకుమార్చన జరిగినది.

శుక్రవారం ఉదయం 9గంటలకు శ్రీస్వామి వారి ఆలయం ముందు అష్టోత్తర శత కలశాభిషేకం నిర్వహించారు. ఇందులో భాగంగా 108 కలశాలను ఉంచి పూజచేసి హోమము నిర్వహించారు. మహాపూర్ణాహుతి సమర్పించి ధూప దీప నైవేద్యములు హారతి సమర్పించారు.

ఆ ప్రధాన కలశాలను ప్రదక్షిణముగా తీసుకువచ్చి శ్రీస్వామి అమ్మవార్లకు కలశజలాలతో అభిషేకించి అటుపిమ్మట శ్రీస్వామి అమ్మవార్ల గర్భాలయం ముందు తిరుప్పావడ (కుంభం) వేసి స్వామి అమ్మవార్లకు ధూప దీప నైవేద్యం హారతులు మంత్రపుష్పం నిర్వహించడం జరిగినది.

తరువాత శ్రీస్వామి అమ్మవార్లకి జరిగిన లక్ష బిల్వార్చన లక్ష కుంకుమార్చన నిర్మాల్యమును మేళతాళములతో తీసుకువెళ్లి స్వర్ణముఖి నదిలో నిమజ్జనచేయ బడినది.

covid-19 నిబంధనలకు లోబడి సాయంత్రం ప్రదోషకాల 7 00 గంటలకు లోపల ప్రకారము నందు ఉత్సవం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఈవో పెద్ది రాజు గారు దంపతులు, డిప్యూటీ ఈవో కృష్ణా రెడ్డి, ఏ ఈ ఓ ధనపాల్, పర్యవేక్షకులు విజయ సారథి, నాగభూషణం, అనువంశిక ప్రధాన అర్చకులు, అర్చకులు, వేద పండితులు, భక్తులు పాల్గొన్నారు.

సుగవాసి బాలసుబ్రహ్మణ్యంకు ముక్కంటి ప్రసాదాలు

శ్రీకాళహస్తిని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం :నారాలోకేష్

తెలుగుదేశం గూటికి ‘సత్రవాడ’ కుటుంబం

విద్యార్థుల్లో సృజనాత్మకత వెలికి తీయాలి

ఏపీని బాల్య వివాహాలు లేని రాష్ట్రంగా మారుద్దాం

‘యువగళం’కు బాసటగా బీసీ దళాలు

  • 1
  • 2
  • 3
  • …
  • 85
  • ›
Loading...

‘వ్యూ’పాయింట్ : జవహర్‌లాల్ నెహ్రూ బాటలో జగన్!

వివేకా హత్యతో ఆయనకు సంబంధం లేదంట!

 

Tags: localsrikalahasti localsrikalahasti newssrikalahasti topsrikalahasti updatesచిత్తూరు జిల్లాశ్రీకాళహస్తి అప్‌డేట్స్శ్రీకాళహస్తి న్యూస్శ్రీకాళహస్తి వార్తలుస్థానిక వార్తలు
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

26.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన సామాజిక సంక్షోభాల సజీవ చిత్రణ

సురేష్ పిళ్లె: చదువులు వెలుగుతున్నాయా? తగలబడుతున్నాయా?

9.8.26 కథానిధి సమీక్ష: అక్షరాలే అసలైన కాపలాదారులు

23 ఆగస్టు 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

2.8.26 కథానిధి సమీక్ష: సామాజిక వాస్తవికతకు అక్షర దర్పణం

9 ఆగస్టు 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply