కొణిజేటి రోశయ్య ఒక కార్యకర్త స్థాయి నుండి ముఖ్యమంత్రిగా, గవర్నర్ బాధ్యతలు నిర్వహించారు. అయన మరణం యావత్ దేశానికే తీరనిలోటు అని మాజీ సైనికుడు, లోక్ జనశక్తి పార్టీ ప్రధాన కార్యదర్శి, జై భీమ్ ఆర్మీ పౌండర్ పులి శ్రీకాంత్ సంతాపం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర గా ఉన్నపుడు దిగవంత నేత YS రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా హయాంలో ఆర్థిక మంత్రి పనిచేసారు. అసంబ్లీ సాక్షిగా వైస్ రాజశేఖర్ రెడ్డి రోశయ్యా గురించి గొప్పగా చెప్పిన సందర్బంగా లు ఉన్నాయన్నారు.
అయన అసెంబ్లీలో ప్రతిపక్షాలకు సూటిగా ప్రశ్నించేవారు. కొణిజేటి రోశయ్య అన్ని వర్గాల వారిని సమానంగా చూసేవారు అని ప్రశంసించారు..
వైస్ రాజశేఖర్ రెడ్డి మరణతారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి గా, తమిళనాడు గవర్నర్ గా పని చేసిరా, అనంతరం ఆరోగ్య కారణాల దృష్ట్యా రాజకీయాలకు దూరంగా ఉన్న కొణిజేటి రోశయ్య (88) మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఆయన లేని లోటు ఎవరూ భర్తీ చేయలేరని అన్నారు.
ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని అలానే వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
.