Nagari news భవన నిర్మాణ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి.
పుత్తూరు పట్టణ కేంద్రమైన ఆదివారం ఉదయం 11 గంటలకు ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ భవన్లో ఏఐటీయూసీ అనుబంధ సంఘమైన బిల్డింగ్ కార్మికుల జిల్లా 9వ ...
పుత్తూరు పట్టణ కేంద్రమైన ఆదివారం ఉదయం 11 గంటలకు ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ భవన్లో ఏఐటీయూసీ అనుబంధ సంఘమైన బిల్డింగ్ కార్మికుల జిల్లా 9వ ...
ఎమ్మెల్యే ఎన్నికల పోలింగ్ శాతంతో.. మునిసిపాలిటీ ఎన్నికల పోలింగ్ శాతాన్ని ఏమాత్రం కరెక్టు కాదు. కానీ. ఒక మేరకు అంచనా వేయడానికి మాత్రమే అది ఉపయోగపడుతుంది. ఆ ...
శ్రీకాళహస్తిలో ప్రసిద్ధి చెందిన ఏడు గంగల జాతర డిసెంబరు 7, 8 తేదీల్లో జరగనుంది. ఈ మేరకు జాతరకు సంబంధించిన కార్యక్రమాల వివరాలను శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థాన ...
సత్యవేడు మండలం కాలమనాయుడు పేట పంచాయతీ గాంధీపురం ఎస్టీ కాలనీలో వర్షం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి స్థానిక సర్పంచ్ జయ ఆధ్వర్యంలో ఎం.పి.పి ప్రతిమసుశీల్ కుమార్ ...
టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి సోమవారం తిరుమల నుండి తిరుపతికి వచ్చే మొదటి ఘాట్ రోడ్డులోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. అక్కగార్ల గుడి వద్ద ...
తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి సేవలో సోమవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్దగొన్ర్శింనారు. అమిత్ షాకు టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ ...
సత్యవేడు ప్రొహిబిషన్ ఎక్సయిజ్ అధికారుల చిత్రమైన తీరు ఇది. వారి ఆఫీసు ఓ అద్దె భవనంలో నడుస్తోంది. ఆ భవనానికి చాలా కాలంగా అద్దె బకాయిలు పెండింగు ...
కార్తీక మాసంలో టిటిడి తలపెట్టిన విష్ణుపూజల్లో భాగంగా సోమవారం తిరుమల వసంత మండపంలో శ్రీ విష్ణుసాలగ్రామ పూజ ఘనంగా జరిగింది. ఉదయం 8.30 నుండి 9.30 గంటల ...
తిరుమలేశుని సన్నిధిల్లో భక్తకోటికి అద్భుతంగా జరుగుతూ ఉండే అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి భక్తుల విరాళాలు నిత్యం పోటెత్తుతుంటాయి. తాజాగా కర్నూలు జిల్లాకు చెందిన ఓ భక్తుడు పది ...
కార్తీక మాసం సందర్భంగా ఈ నెల 22వ తేదీ బెంగుళూరులో టీటీడీ నిర్వహిస్తున్న కార్తీక దీపోత్సవానికి హాజరు కావాలని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కర్ణాటక ముఖ్యమంత్రి ...
© 2021 ADARSINI | Designed By 10gminds software solutions