నగిరి మండలంలో అధిక వర్షాలు కి నష్టపోయిన టువంటి కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఒక్కొక్క కుటుంబానికి రెండు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు.
శనివారం తాసిల్దార్ చంద్రశేఖర్ రెడ్డి బాధితులకు ఈ చెక్కుల పంపిణీ చేశారు.
ఈరోజు కుప్పం గ్రామంలో 27 మంది కుటుంబాలకు నగరి మున్సిపాలిటీ చింతల పట్టడం లో నలభై ఏడు మందికి ప్రభుత్వ సహాయాన్ని అందించారు.
Also read : ‘వ్యూ’ పాయింట్ : చంద్రబాబు ఏడుపు ప్లస్సా? మైనస్సా?
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నీలమేఘం కుమార్ స్వామి రెడ్డి కౌన్సిలర్లు పాల్గొన్నారు.
.