చిత్తూరు జాయింట్ కలెక్టర్ సమావేశ మందిరంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున కుప్పం కు చెందిన కృష్ణ రాఘవ జయేంద్ర భరత్ రిటర్నింగ్ అధికారి పి.రాజాబాబు వద్ద నామినేషన్ ను దాఖలు చేసిన
, కార్యక్రమంలో పాల్గొన్న లోకసభ ప్యానల్ స్వీకర్ మరియు రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి, చిత్తూరు పార్లమెంటు సభ్యులు ఎన్.రెడ్డెప్ప,జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు.
.