• About Us
  • Contact Us
  • Our Team
Sunday, July 26, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

ఘంటసాల సొంత కథ- 4: సినీ ప్రస్థానం ఇలా..

admin by admin
December 16, 2021
0
ఘంటసాల చెప్పుకున్న సొంత కథ! – 1

Warning: Undefined array key "pt-cv-view-type" in /home/adarsini/public_html/wp-content/plugins/content-views-query-and-display-post-page/includes/block_view.php on line 112

ఘంటసాల చెప్పుకున్న సొంత కథ- 4

మా అత్తవారి గ్రామం పెదపులివర్రులో శ్రీమాన్ సముద్రాల రాఘవాచార్యులవారి పరిచయం కలిగింది. ఆ నాటికే శ్రీమాన్ రాఘవాచార్యులుగారు సినిమా పరిశ్రమలో ప్రముఖులుగా ఉంటున్నారు. వారి ఆదరణతోనూ, ప్రోత్సాహంతోనూ నేను సినిమా పరిశ్రమకు 1944లో పరిచయం చేయబడ్డాను. అనతి కాలంలోనే సినిమా పరిశ్రమ నన్ను గుర్తించింది. సంగీత దర్శకునిగా, నేపథ్య గాయకునిగా, అశేష ఆంధ్రప్రజానీకం అనన్యమైన ప్రేమానురాగాలు నాయెడల చూపించింది. నాటినుండి నేటి వరకు కళాకారునిగా, నా కృషినీ, సాధననూ దేశం ప్రోత్సహిస్తూనే ఉంది.

నన్ను చూడటానికి, నా సంగీతం వినడానికి ప్రజలు చూపిస్తున్న ఆసక్తికి, నా కృతజ్ఞత తెలియపర్చుకొంటూ ఉంటాను ఎప్పుడూ. దక్షిణ భారత దేశంలో పల్లెలలోనూ, పట్టణాలలోనూ కూడా రసికుల ఎదుట కొన్ని వేల కచేరీలు చేసి ఉన్నాను. అనేక ప్రజాసంస్థలు, కళా సంస్థలూ నా యెడల సన్మానాలు చేసేయి. అంతేకాకుండా ప్రముఖ రాజకీయనాయకుల సమక్షంలోనూ దేశ మంత్రుల సన్నిధిలోనూకూడా నేను గానం చేసి వారి మన్ననలనందుకొనే అవకాశం కలిగింది. మద్రాసు మాజీ గవర్నరు శ్రీశ్రీ ప్రకాశ రాష్ట్రపతి శ్రీ రాధాకృష్ణ పండితుల సన్నిధిని గానం చేయగలగడం నా అదృష్టంగా భావిస్తున్నాను. దగ్గరగా నూరు చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించేను. 8వేల పాటలు పైగా వివిధ భాషలలో సినిమా పాటలు పాడి రికార్డు చేయబడి ఉన్నాయి. 

సినిమాలతో సంబంధం లేకుండా దేవతామూర్తులపైన, దేశభక్తికి సంబంధించి, వివిధ ఖండకావ్యములు నాచేత గానం చేయబడి రికార్డులు మూలంగా దేశం నలుమూలలా ఆనందించబడుతున్నాయి. సుప్రసిద్ధ మహాకవులు గురజాడ అప్పారావుగారి ‘‘పుత్తడి బొమ్మ పూర్ణమ్మ’’, శ్రీశ్రీగారి ‘పొలాలనన్నీ హలాలదున్నీ’, ‘ఆనందం అర్ణవమైతే’ అనే గేయాలకూ, శ్రీ కరుణశ్రీ గారి పుష్పవిలాపం, కుంతీకుమారి మొదలగు ఖండకావ్యాలకు సంగీతం కూర్చి రికార్డు చేయగలిగే అదృష్టం నాకు కలిగింది. 

ఘంటసాల సొంత కథ- 4: సినీ ప్రస్థానం ఇలా..

ఘంటసాల సొంత కథ- 3: నటుడిగా ప్రారంభించి..

ఘంటసాల సొంత కథ- 2: భిక్ష చేసుకుంటూ విద్యార్జన

  • 1
  • 2
  • 3
  • ›
Loading...

అయితే సినిమా వ్యక్తిగా ధన సంపాదనచేస్తూ, అశేష ప్రజలను ఆకర్షిస్తూ అనందింపజేస్తూ, వారి సన్మానాలు అందుకోవడం మాత్రమే కళాకారుని జీవిత పరమార్థంగా భావించలేకపోతున్నాను. కళ ఎంత ఉన్నతమైనదైనా కావచ్చును, కళాకారుడు కళను తపస్సుగా భావించవచ్చును. కాని కళాకారుడు ప్రజా సమస్యలకు, జీవితానికి ప్రజల కష్టనిష్టురాలకు దూరం కాకూడదు. తన కళ ప్రజాశ్రేయస్సుకి వినియోగింపబడినప్పుడే కళాకారుని జీవితం ధన్యం అవుతుందని నా విశ్వాసం. 

ఆ కారణంచేతనే దేశమాత పిలుపు ఎప్పుడు ఏ రూపంగా వినవచ్చినా నా సేవలనర్పించడానికి సంసిద్ధుడుగానే ఉన్నాను.

జాతీయ యుద్ధనిధి సేకరణలోనూ, అనేక వైద్య శాలల నిర్మాణంలోనూ, కళాశాలల నిర్మాణంలోనూ, పోలీసు నిధి సేకరణలోనూ, అనేక సాంస్కృతిక కార్యకలాపాలలోనూ, కళాకారునిగా నా శక్తిని వినియోగించి ఆయా కార్యక్రమ నిర్వహణలో భాగస్వామిని కాగలగడం నా అదృష్టంగా భావిస్తున్నాను. 

ఘంటసాల చెప్పుకున్న సొంత కథ- 5వ (చివరి) భాగం : రాజకీయాలతో అనుబంధం

పవన్.. మీరు వస్తే ఆ ఎఫెక్టే వేరు!

మూడునెలలుగా జీతాల్లేవ్ : శివుడి సెక్యూరిటీ విలవిల!

Tags: ghantasalaghantasala 100ghantasala auto biographyghantasala centenaryghantasala sontha kathaghantasala venkateswara raoghantsala 1922 to 2022old songstelugu film songstelugu old songsఘంటసాలఘంటసాల కథఘంటసాల వెంకటేశ్వరరావుఘంటసాల శతజయంతిఘంటసాల శతజయంత్యుత్సవాలుఘంటసాల సొంత కథభువనవిజయము నుంచి
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

28 జూన్ 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

5 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

28.6.26 ‘కథానిధి’ సమీక్ష: వర్తమాన సామాజిక వాస్తవికత

19.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన కల్లోల జీవిత చిత్రణ

12 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

5.7.26 ‘కథానిధి’ సమీక్ష: సామాజిక రుగ్మతలపై అక్షరాల తిరుగుబాటు

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply