• About Us
  • Contact Us
  • Our Team
Wednesday, August 19, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

Good Morning : తొణకని తత్వం!

admin by admin
October 17, 2021
0
Good Morning : తొణకని తత్వం!

‘నిండుకుండ తొణకదు’ అనే మాట వినకుండా.. అందులోని మర్మం బోధపరచుకోకుండా మనం ఎవ్వరమూ పెరగం. కానీ.. అలా తొణకని తత్వానికి ఓ కొత్తకోణం కూడా తెలుసుకోవాలి మనం.

అతిగా మాట్లాడ వద్దని, వదరుబోతు తనం తగదని.. అతిగా మాట్లాడే వాడికి విషయం ఉండదని.. జ్ఞానలేమిని కప్పిపుచ్చుకోవడానికి అతిగా వాగుతుంటారని రకరకాలుగా పెద్దలు చెబుతుంటారు. మితంగా మాట్లాడడం గురించి పెద్దలు చెప్పే హితవాక్యం అది. కానీ.. కాస్త లోతుగా భిన్నమైన కోణంలో ఆలోచిస్తే గనుక.. నిండుకుండ తొణకదు అనే మాటలో మనం తెలుసుకోవాల్సిన మరో మంచి సంగతి కూడా ఉంది.

నిండుకుండ సూత్రాన్ని మనకు ఓ సంస్కృత సుభాషితం ఇలా తెలియజేస్తుంది..

సంపూర్ణ కుంభే న కరోతి శబ్దం అర్ధో ఘటో ఘోషముపైతి నూనమ్
విద్వాన్ కులీనో న కరోతి గర్వం గుణైర్విహీనా బహు జల్పయంతి

సగం నిండిన కుండతో పోలిస్తే.. పూర్తి నిండుగా ఉన్న కుండ పెద్దగా చప్పుడు చేయదు. అలాగే విద్యావంతులు అయిన గొప్పవాళ్లు గర్వం లేకుండా ఉంటారు. అల్పులు చేసే హడావిడి వారిలో అసలు కనిపించదు. .. అని శ్లోకభావం.

నీలో జ్ఞానం నిండుగా ఉన్నప్పుడు.. నువ్వు అతిగా దానిని ప్రదర్శించుకోవాల్సిన అవసరం లేదు. అవసరం వచ్చినప్పుడు.. నీ జ్ఞానం ఆటోమేటిగ్గా బయటకు వస్తుంది.

కానీ తొణకకుండా ఉండే తత్వం గురించి ఇంకో సంగతి తెలుసుకోవాలి..

నిండుకుండని కొడితే వచ్చే చప్పుడు చాలా తక్కువగా ఉంటుంది. అదే వెలితిగా ఉన్న ఖాళీగా ఉన్న కుండను కొడితే చప్పుడు ఎక్కువగా వస్తుంది. ఈ సూత్రాన్ని మనం ‘విద్వాన్’ అనే పదం ద్వారా వ్యక్తమయ్యే జ్ఞానసంపన్నుడు అనే అర్థానికి అన్వయించుకోవాలి.

మీలో నిండుగా జ్ఞానం ఉందని మీకు ఖచ్చితంగా తెలిసినప్పుడు.. ఎవరైనా చులకనగా మాట్లాడితే మీరు రోషపడి స్పందించాల్సిన అవసరం ఎంతమాత్రమూ లేదు. మీరు తొణకాల్సిన అవసరం లేదు. వాదానికి దిగి రెచ్చిపోవాల్సిన అవసరం లేదు. కూల్ గా ఉంటే సరిపోతుంది.

నిండైన జ్ఞానం లేనివాడు మాత్రమే.. మాట పడితే రెచ్చిపోతాడు. తనలో జ్ఞానం ఉన్నదని నిరూపించుకునే ప్రయత్నం చేస్తాడు.

నిజమైన జ్ఞానం ఉన్నవాడు.. తనను తప్పుపట్టిన అల్పుల ఎదుట జ్ఞానాన్ని నిరూపించుకోవడం కూడా వృథా అనే స్పష్టతతో ఉంటాడు.

ఈ శ్లోకాన్ని రెండో కోణంలోంచి గమనించినప్పుడు ఇలాంటి భావాన్ని మనం వంటబట్టించుకుంటే గనుక.. ఇక మనని ఎవరైనా తప్పుపట్టినప్పుడు.. రెచ్చిపోయే అవసరం ఎంతమాత్రమూ రాదు. ఆవేశం, తర్కం, వివాదం ఏవీ ఏర్పడవు! ప్రశాంతంగా ఉంటాం.

శుభోదయం

ఇవి కూడా చదవండి :
సురేష్ పిళ్లె : ఒక మా ఎలక్షన్.. మీడియా ఓవరాక్షన్
రామ్ బాణం : జర్నలిస్టులకు నోబెల్ శాంతి బహుమతి.. జర్నలిజం ప్రపంచానికే స్ఫూర్తి
అరెస్టు నుంచి రక్షణ కవచం.. సిఆర్‌పిసి 41 (ఎ)
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 1
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 2
గ్యాంగ్ స్టర్ నయీమ్ అనుచరుడే వంద కోట్లు సంపాదించాడంటే…?

Tags: BhartrihariBhartrihari subhashithamgood morninggood morning thoughtquotes on agriculturequotes on good thoughtssubhashitamsubhashithamwhat to sowwhat you sow is what you reapభర్తృహరి సుభాషితంమంచిమాటశుభోదయంసుభాషితం
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

19.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన కల్లోల జీవిత చిత్రణ

26.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన సామాజిక సంక్షోభాల సజీవ చిత్రణ

ఆర్టీసీకి జరిమానా : ఇలా చేస్తే ప్రజలకే నష్టం!!

సురేష్ పిళ్లె: చదువులు వెలుగుతున్నాయా? తగలబడుతున్నాయా?

9.8.26 కథానిధి సమీక్ష: అక్షరాలే అసలైన కాపలాదారులు

2.8.26 కథానిధి సమీక్ష: సామాజిక వాస్తవికతకు అక్షర దర్పణం

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply