• About Us
  • Contact Us
  • Our Team
Wednesday, July 22, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

Good Morning : విత్తనం మనం ఎంచుకోవచ్చు?

admin by admin
October 7, 2021
0
Good Morning : విత్తనం మనం ఎంచుకోవచ్చు?

వ్యవసాయంలో ఫలితం ఎలా ఉంటుందో ఎవ్వరికీ తెలియదు. విత్తిన దగ్గరినుంచి ఎన్నెన్నో కష్టనష్టాలు సాధకబాధకాలు ముప్పిరిగొని.. అదృష్ట దురదృష్టాలు ఆటలాడుకొని.. చివరికి ఫలితం ఎలా ఉండబోతుందనే విషయాన్ని నిర్దేశిస్తాయి. ఫలితం మన చేతిలో ఉండదు గానీ.. విత్తనం ఏమిటో మన చేతిలో ఉండే విషయమే!

ఎంత దిగుబడి వస్తుందో మనం చెప్పలేకపోవచ్చు. ఎంత దిగుబడి? అనే విషయాల్ని రకరకాల అంశాలు నిర్ణయించవచ్చు. కానీ.. ఏ దిగుబడి రావాలి అనేది మన చేతుల్లోనే ఉంటుంది. మనం ఏ విత్తనం వేస్తామో అదే దిగుబడి వస్తుంది.

ఒక సుభాషితం ఈ విషయాన్ని మనకు చక్కగా చెబుతుంది..

విష బీజం భువిన్యస్య కథం స్వాదు ఫలం లభేత్?౹
బీజం రుహ్యా త్తధా పుష్పే త్ఫలే దిత్యవాద చ్చ్రుతి:౹౹

విషపు విత్తనాలను భూమిలో నాటి రుచికరమైన పండ్లు కావాలంటే ఎలా దొరుకుతాయి? మనిషి పాపాలు చేసి పుణ్యం, మోక్షం ఆశిస్తే దొరుకుతుందా? ఏ విత్తనం నాటితే ఆ పండ్లే దొరుకుతాయి అనేది భావం.

వ్యవసాయానికి సంబంధించినట్టుగా అనిపించే ఇలాంటి సిద్ధాంతం చూస్తే.. జీవితమే వ్యవసాయం అనిపిస్తుంది. మన మనసులో ఎలాంటి విత్తనాలు నాటితే.. మన ఆలోచనల్లో మన చేతల్లో అలాంటి ఫలితాలే కనిపిస్తాయి. చేతల్లో ఎంత చిత్తశుద్ధి ఉంటే ఫలితం కూడా అలాగే దక్కుతుంది. నిరాశావహ దృక్పథంతో ఎప్పుడూ ఆలోచించొద్దు.. ఆశావహంగా ఉంటేనే సత్ఫలితాలు లభిస్తాయి అని అందరూ చెబుతుంటారు. దాని భావం కూడా ఇదే. అంతరంగంలో ఏ భావన ఉంటే.. ఫలితంలో కూడా ఆ భావనే ప్రతిఫలిస్తుంది.

ఇవి కూడా చదవండి :
satire : అర్ధరాత్రి గునపం దరువులు
కేబినెట్ ప్రక్షాళన ఒక సమరం :   జగన్ vs ముగ్గురు బలమైన మంత్రులు
అరెస్టు నుంచి రక్షణ కవచం.. సిఆర్‌పిసి 41 (ఎ)
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 1
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 2
గ్యాంగ్ స్టర్ నయీమ్ అనుచరుడే వంద కోట్లు సంపాదించాడంటే…?

ఇతరులతో సంబంధ బాంధవ్యాల విషయంలో కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. ఇతరుల ప్రవర్తన ఎప్పుడూ కూడా మన ప్రవర్తనకు ప్రతిస్పందనగానే ఉంటుంది. అత్యంత అరుదైన సందర్భాల్లో మనుషులే విషపూరితమై ఉన్నప్పుడు.. మనం ఎంత స్నేహపూర్వకంగా, ప్రేమగా వ్యవహరించినా.. స్పందనలు తేడాగానే ఉండవచ్చు. అలాంటి కొందరిని మినహాయిస్తే.. మనం ఎదుటివారితో ఎలా ప్రవర్తిస్తే, మనకు అలాంటి ప్రతిస్పందనే వస్తుంది. ఎంత ప్రేమను మనం ఎదుటివారి హృదయంలో విత్తగలమో.. అంతటి ప్రేమ ఫలమే మనకు లభిస్తుంది. మనం ప్రేమను విత్తితే ప్రేమ లభిస్తుంది. ద్వేషాన్ని విత్తితే ద్వేషమే తిరిగి మనకు వస్తుంది.

చాలా సరళంగా అందరికీ తెలిసిన విషయంగానే అనిపించినా.. మళ్లీ ఓసారి గుర్తు చేసుకుంటే తప్పులేదనిపించే నీతి ఇది.

శుభోదయం

Tags: good morninggood morning thoughtquotes on agriculturequotes on good thoughtssubhashitamsubhashithamwhat to sowwhat you sow is what you reap
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

28 జూన్ 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

5 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

28.6.26 ‘కథానిధి’ సమీక్ష: వర్తమాన సామాజిక వాస్తవికత

12 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

5.7.26 ‘కథానిధి’ సమీక్ష: సామాజిక రుగ్మతలపై అక్షరాల తిరుగుబాటు

12.7.26 ‘కథానిధి’ సమీక్ష: సమకాలీన జీవిత వైరుధ్యాలు

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply