నగిరి రూరల్ నంబకం ఎంపీటీసీని శాలువతో రోజా సోదరుడు కుమార్ స్వామి రెడ్డి సత్కరించారు.
ఎమ్మెల్యే ఆర్కే రోజా సోదరులు వై కుమార్ స్వామి రెడ్డి నగరి నియోజకవర్గం, నగరి రూరల్ నంబకం ఉపఎన్నికల్లో విజయం సాధించిన వై ఎస్ ఆర్ సి పి ఎంపీటీసీ గుణ శేఖర్ రెడ్డి ని అభినందించారు. వారికి శాలువా కప్పి సత్కరించడం జరిగింది.
ఈ విజయానికి సహకరించిన పార్టీ నేతలకు, ఎమ్మెల్యే రోజాకు నంబాకం ఎంపీటీసీ గుణశేఖర్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు.
Also read : ‘వ్యూ’ పాయింట్ : చంద్రబాబు ఏడుపు ప్లస్సా? మైనస్సా?
.