చిత్తూరు జిల్లాలో వరద బాధితులకు కోసం బెంగళూరు లైన్స్ క్లబ్ 317 ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు అందజేశారు.
వీరి ఆధ్వర్యంలో లో చిత్తూరు పట్టణం లోని బాధితులకు బుధవారం సరకులు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఒక్కొక్క బాధితునికి వెయ్యి రూపాయల విలువచేసే సరుకులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గవర్నర్ లైన్ భక్తవత్సల రెడ్డి జోన్ చైర్ పర్సన్ భాస్కర్ రెడ్డి జోన్ చైర్ పర్సన్ మధు బాబు చిత్తూరు లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్ రెడ్డి ఇ చిత్తూరు గోల్డ్ లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ మోహన్ రెడ్డి సభ్యులు పాల్గొన్నారు.
.