నగరి శాసనసభ్యురాలు ఆర్.కె.రోజా విజయవాడలో కృష్ణా నది ఒడ్డున వెలసిన కనకదుర్గ అమ్మవారి ఆలయంలో మంగళవారం విశేష పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఆలయ పూజారులు వేద మంత్రాల మధ్య ఎమ్మెల్యే ఆర్.కె.రోజా ను ఆశీర్వదించారు.
సీతారామశాస్త్రి తెలుగు సినీపాట సాధించుకున్న పురస్కారం : చంద్రసిద్ధార్థ్
.