నగరి జెడ్పీ బాలికోన్నత పాఠశాలలో నూతనంగా సరస్వతి విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో ప్రత్యేక హోమం పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నమశ్శివాయ కౌన్సిలర్ భారతి ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కుప్పి రాజు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
.