పుత్తూరు మున్సిపాలిటీల్లో వర్ష బీభత్సం భయంకరంగా ఉంది.
భవానీ నగర్ నందు ఆరు ఇళ్లలోకి నీరు చేరడంతో 16 మందిని భవాని నగర్ స్కూల్ నందు షెల్టర్ కల్పించడం జరిగినది. వీరికి అన్న పానీయాలను కూడా ప్రభుత్వం సరఫరా చేస్తోంది.
పుత్తూరులో పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు అనే కాదు. ఎగువ ప్రాంతాలు కూడా వర్ష బీభత్సానికి బాగా దెబ్బతింటున్నాయి.

.