వరద బాధిత ప్రాంతాలలో సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం విస్తృతంగా పర్యటిస్తున్నారు. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
వరదల కారణంగా పాక్షికంగా గృహాలు దెబ్బతిన్న బాధిత కుటుంబాలకు సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం శుక్రవారం నాగలాపురంలో ఆర్థిక సహాయం చేశారు.
ఒకొక్కరికి రూ.4100 చొప్పున పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో మండల అధికారులు వైస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు
.