బీసీ వెల్ఫేర్ హాస్టల్ ఏర్పేడు నందు అటెండరుగా పనిచేయుచున్న పాటలపాటి వాసు సతీమణి పాటలపాటి లక్ష్మీ (జ్యోతీ) 12 వ వర్ధంతి సందర్భంగా తేరు వీధిలో వెయ్యిమందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
100 మందికి చీరలు పంపిణీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఆప్కో మాజీ డైరెక్టర్ మిద్దెల హరి, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ కంఠా ఉదయ్ కుమార్, కుటుంబ సభ్యులు పాటలపాటి వాసు, శాంతి, పాటలపాటి రమ్య, కంఠా మానస, కంఠా బాలాజీ కుమార్, వీక్షిత్, కార్తీక్, అన్నపూర్ణ,ప్రభావతమ్మ, తదితరులు పాల్గొన్నారు.
.