అమరావతి రాజధాని రైతుల బహిరంగ సభ విజయవంతం చేయాలని చేయాలని ఏర్పేడులో తెలుగుదేశం నాయకులు కోరారు.
పాదయాత్ర అనంతరం తిరుపతిలో జరగనున్న సభను విజయవంతం చేయడానికి తెలుగుదేశం శ్రేణులుజిల్లా వ్యాప్తంగా రంగంలోకి దిగాయి. జనసమీకరణకు ప్రయత్నాలు చేస్తున్నారు.
తిరుపతి దగ్గర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున రైతులు పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు హాజరుకావాలని కోరారు.
చంద్రబాబునాయుడు హాజరవుతున్న సభను విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ తరపున విజ్ఞప్తి చేశారు.
తెలుగు రైతు, తెలుగుదేశం పార్టీ, తెలుగు యువత ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశం నిర్వహించిన రెడ్డి వారి గురువారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి తెలుగురైతు జిల్లా ఉపాధ్యక్షులు నాగేశ్వరరావు, జిల్లా తెలుగు యువత అధికార ప్రతినిధి రాఘవులు, మండల తెలుగు యువత అధ్యక్షులు యాదవ్, నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు దొరై రాజిరెడ్డి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి శివశంకర్ రెడ్డి, మండల బీసీ సెల్ అధ్యక్షులు మునెయ్య, మండల మహిళా అధ్యక్షురాలు కృష్ణవేణి, మండల నాయకులు రమణ, సురేష్ రెడ్డి సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.
.