• About Us
  • Contact Us
  • Our Team
Friday, August 14, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

srikalahasti news సమస్యల సాధన కోసం ఉద్యమాలు తప్పవు : జెఎసి

admin by admin
December 16, 2021
0
srikalahasti news సమస్యల సాధన కోసం ఉద్యమాలు తప్పవు : జెఎసి

సమస్యల సాధన కోసం ఉద్యమాలు తప్పవు అని ప్రభుత్వ పధకాలను ప్రజలకు చేరవేసే ఉద్యోగులకు ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలను, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయడంలో జాప్యం చేయడం తగదని శ్రీకాళహస్తి జె ఏ సి తాలూకా చైర్మన్ సి . చెంచురత్నం యాదవ్ అన్నారు.

రాష్ట్ర జె ఏ సి నాయకుల పిలుపు మేరకు గురువారం శ్రీకాళహస్తి పట్టణంలోని ఏపీ ఎన్ జి ఓ పక్కనే ఉన్న తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉద్యోగ , ఉపాధ్యాయ , పెన్షనర్లు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా శ్రీకాళహస్తి జె ఏ సి తాలూకా చైర్మన్ సి . చెంచురత్నం యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు ఉద్యోగులకు పలు హామీలు ఇచ్చిందని అయితే కాలయాపనతో ఉద్యోగుల్లో అభద్రతా భావం ఏర్పడుతోందన్నారు.

పలుమార్లు రాష్ట్ర నాయకులు ప్రభుత్వ పెద్దలతో చర్చలు జరిపినా స్పందన లేకపోవడం శోచనీయం అన్నారు . అందుకే ఉద్యమాల బాట ఎంచుకున్నామని అప్పుడైనా ప్రభుత్వంలో కదలిక వస్తుందని ఆశిస్తున్నామన్నారు. తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్ర నాయకుల ఆదేశాల మేరకు ఈ నెల చిత్తూరు లోని కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తామని తెలిపారు .

ప్రభుత్వ పధకాలను ప్రజలకు చేరవేసే ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలన్నారు . తాము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని ప్రభుత్వ పధకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు .

ఇప్పటి వరకు ఏడు డి ఏ లు పెండింగ్ లో ఉన్నాయని , వచ్చే జనవరి కి మరొక డి ఏ ఇవ్వాల్సి వస్తుందన్నారు . ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నిలబెట్టుకోవాలని కోరారు. పెన్షనర్లు సంఘం నాయకులు వెంకయ్య మాట్లాడుతూ పీఆర్సీ నివేదికను బహిర్గతం చేసి సంఘ నాయకులకు తెలియజేయాలన్నారు .

వైద్యశాఖ నుండి రాధారాణి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని ఉద్యోగులు లేకపోతే ప్రభుత్వాలు ఉండవని అన్నారు .

నిరసన కార్యక్రమంలో శ్రీకాళహస్తి జె ఏ సి తాలూకా చైర్మన్ సి . చెంచురత్నం యాదవ్ , తొట్టంబేడు తహసీల్దార్ పరమేశ్వరస్వామి, వైద్యశాఖ నుండి రాధారాణి , సురేష్ , ఉద్యోగ , ఉపాధ్యాయ , పెన్షనర్లు ఐక్య వేదిక నాయకులూ భాస్కర్ , సుబ్బారెడ్డి , శ్రీనివాసులు , సూర్యప్రకాష్ , మురళీ, చెంచయ్య , విజయకుమార్ , రవీంద్ర , హేమ , సురేష్ , నాగరాజు , ఈశ్వరబాబు , మునికుమార్ , సుబ్బరామయ్య , ప్రసాద్ , మధుసూదన్ , జయానందంలతో పాటు శ్రీకాళహస్తి , తొట్టంబేడు, ఏర్పేడు , బుచ్చినాయుడుకండ్రిగ , కెవిబి పురం మండలాల ఎన్జీవో నాయకులు పాల్గొన్నారు . .

సుగవాసి బాలసుబ్రహ్మణ్యంకు ముక్కంటి ప్రసాదాలు

శ్రీకాళహస్తిని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం :నారాలోకేష్

తెలుగుదేశం గూటికి ‘సత్రవాడ’ కుటుంబం

విద్యార్థుల్లో సృజనాత్మకత వెలికి తీయాలి

ఏపీని బాల్య వివాహాలు లేని రాష్ట్రంగా మారుద్దాం

‘యువగళం’కు బాసటగా బీసీ దళాలు

  • 1
  • 2
  • 3
  • …
  • 85
  • ›
Loading...

మూడునెలలుగా జీతాల్లేవ్ : శివుడి సెక్యూరిటీ విలవిల!

పవన్.. మీరు వస్తే ఆ ఎఫెక్టే వేరు!

 

Tags: localsrikalahasti localsrikalahasti newssrikalahasti updatesచిత్తూరు జిల్లాశ్రీకాళహస్తి అప్‌డేట్స్శ్రీకాళహస్తి న్యూస్శ్రీకాళహస్తి వార్తలుస్థానిక వార్తలు
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

19.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన కల్లోల జీవిత చిత్రణ

12 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

26.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన సామాజిక సంక్షోభాల సజీవ చిత్రణ

ఆర్టీసీకి జరిమానా : ఇలా చేస్తే ప్రజలకే నష్టం!!

సురేష్ పిళ్లె: చదువులు వెలుగుతున్నాయా? తగలబడుతున్నాయా?

12.7.26 ‘కథానిధి’ సమీక్ష: సమకాలీన జీవిత వైరుధ్యాలు

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply