• About Us
  • Contact Us
  • Our Team
Wednesday, August 12, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

త్రివిక్రమ్ పేరుతో ప్రవహిస్తున్న మూర్ఖత్వం!

admin by admin
November 28, 2021
0
త్రివిక్రమ్ పేరుతో ప్రవహిస్తున్న మూర్ఖత్వం!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. మిత భాషి. ఒకరి జోలికి వెళ్లడు. వివాదాస్పద విషయాలలో అస్సలు తల దూర్చడు. ప్రభుత్వాల మీద విమర్శలు లాంటివి అసలు ఆయన నుంచి ఊహించలేం. కానీ.. ‘‘త్రివిక్రమ్’’ పేరుతో ఉన్న ఒక ట్విటర్ ఖాతాలో ప్రభుత్వం తీసుకున్న సినిమా టికెట్ల ధరల విషయంలో విమర్శలు, ఎత్తి పొడుపులు ఉన్నాయి. కానీ అవేవీ సహేతుకంగా లేవు. త్రివిక్రమ్ మరీ ఇంత తెలివిలేకుండా ఎలా మాట్లాడాడు చెప్మా అని వెతికామంటే మాత్రం.. అది నకిలీ అకౌంట్ అనే సంగతి అర్థమవుతుంది.

‘‘చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ఒకటే టికెట్ రేటు అన్నట్టు.. ప్రతి స్కూల్లోనూ ఒకటే ఫీజు, ప్రతి హాస్పిటల్లోనూ ఒకటే బిల్లు ఎందుకు పెట్టరు? పేదవాడికి విద్య, వైద్యం కంటె సినిమా ఎక్కువా?’’

అని ప్రశ్నిస్తున్న ట్వీట్.. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇది ‘‘త్రివిక్రమ్’’ పేరుతో ఉన్న ట్విటర్ ఖాతా. అందులో ఫోటో కూడా త్రివిక్రమ్ దే ఉంది. దాంతో సుప్రసిద్ధ దర్శకుడు త్రివిక్రమ్ చెప్పాడు కదా.. ఈ లాజిక్ సూపర్ గా ఉంది అని అనుకుంటున్న వారు కొందరైతే.. ఇంత తెలివి తక్కువగా త్రివిక్రమ్ ఎలా మాట్లాడాడు చెప్మా.. అని విస్తుపోతున్న వాళ్లు  కొందరు.

ఎందుకంటే.. ఫీజు తక్కువ ఎక్కువ ఎంత కట్టినా.. ఒక ఏడాదిలో స్కూలు పూర్తయిపోతుంది. ఏర్పాటుచేసిన సదుపాయాలు, టీచర్ల ప్రమాణాలను బట్టి అధిక ఫీజులు ఉంటాయి. హాస్పిటళ్ల విషయంలోనైనా అంతే. సినిమా కూడా పెద్ద పెట్టుబడి సినిమాలకే పెద్ద టికెట్ అడుగుతున్నాం కదా.. అని వాదించవచ్చు.

కానీ.. చిన్న పెద్ద తేడా లేకుండా ఏడాదిలో ఒక తరగతి చదువు పూర్తయిపోయినట్టుగా- చిన్న పెద్ద తేడా లేకుండా రెండు వారాలు మాత్రమే సినిమాను ఆడించాలి- అని రూలు పెడితే నడుస్తుందా? యాభైలక్షల్లో తీసిన సినిమాను, వందల కోట్లతో తీసిన సినిమాను రెండు వారాలు మాత్రమే ఆడించాలి అని ప్రభుత్వం చెప్పగలుగుతుందా? ఈ లాజిక్ కంటె మూర్ఖత్వం ఉండదు.

అందుకే భారీ బడ్జెట్ సినిమాలు వందల రోజులు థియేటర్లలో జనాలను మెప్పించేంత మంచి కంటెంట్ తో తయారు కావాలి. అంతే తప్ప.. టికెట్ పెంచుకుని దోచుకుంటాం అనే తరహాలోకి రాకూడదు. అందుకే ఈ లాజిక్ తెలీకుండా త్రివిక్రమ్ ఎందుకు పెట్టారని అనిపిస్తుంది.

అయితే కొద్దిగా లోతుగా పరిశోధించిన తర్వాత తెలిసిన సంగతేంటంటే.. ఇది త్రివిక్రమ్ పేరుతో ఉన్న నకిలీ ఖాతా. ఇలాంటి భావజాలాన్ని ట్విటర్ ద్వారా విషప్రచారం చేయడానికి పదులసంఖ్యలో నకిలీ ఖాతాలు దర్శనమిస్తున్నాయి. అన్నీ ఇదే కొటేషన్ ను ప్రచారం చేస్తున్నాయి. ఆ ఖాతాలు అన్నీ కూడా.. ఒక రాజకీయ పార్టీ నాయకుడి మీద వెర్రి అభిమానంతో చెలరేగుతున్న ట్విటర్ ఖాతాలుగా కనిపించడం విశేషం.

Also Read : అధికార విపక్షాల మధ్య స్నేహబంధాలు విరియవా?

మంచితనం నిరూపించుకున్న వైసీపీ ఎమ్మెల్యే భూమన

 ఈ రాశుల్లో పుడితే.. ప్రేమను బయటకు చెప్పలేరుట!

చంద్రబాబు కన్నీళ్లు ఆయనకు మేలు చేస్తున్నాయా? నిజమేనా?

మగాళ్ల దినోత్సవం రోజున మోడీ వెనక్కి తగ్గితే, చంద్రబాబు వెక్కి వెక్కి ఏడ్చాడు

మాట మార్చేసి ఏమార్చే నేత జగన్

ప్రత్యక్ష రాజకీయాల్లోకి నారా భువనేశ్వరి!

కరవును వెనక్కు నెట్టిన వరద

Tags: fake accountfake twittertrivikram on ticket pricetrivikram tweettrivikram twitterత్రివిక్రమ్ ట్విటర్ ఖాతాత్రివిక్రమ్ ట్వీట్త్రివిక్రమ్ శ్రీనివాస్
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

19.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన కల్లోల జీవిత చిత్రణ

12 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

26.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన సామాజిక సంక్షోభాల సజీవ చిత్రణ

ఆర్టీసీకి జరిమానా : ఇలా చేస్తే ప్రజలకే నష్టం!!

సురేష్ పిళ్లె: చదువులు వెలుగుతున్నాయా? తగలబడుతున్నాయా?

12.7.26 ‘కథానిధి’ సమీక్ష: సమకాలీన జీవిత వైరుధ్యాలు

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply