• About Us
  • Contact Us
  • Our Team
Sunday, August 23, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

srikalahasti news తిరుమలకు ఈటల అభిమానుల పాదయాత్ర

admin by admin
November 30, 2021
0
srikalahasti news తిరుమలకు ఈటల అభిమానుల పాదయాత్ర

హుజూరాబాద్ ఎన్నికలో ఘనవిజయం సాధించిన ఈటల రాజేందర్ అభిమానులు.. పాదయాత్రగా తిరుమల వెళుతున్నారు. కరీంనగర్ నుండి తిరుపతి పాదయాత్రగా విచ్చేసిన ఈటల రాజేందర్ అభిమానులకు శ్రీకాళహస్తిలో బిజెపి సీనియర్ నాయకులు గరికపాటి రమేష్ బాబు ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు.

హుజురాబాద్ ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించిన సందర్భంగా ఈటెల రాజేందర్ వ్యక్తిగత సహాయకుడు రాజిరెడ్డి ఆధ్వర్యంలో తిరుమలకు కరీంనగర్ నుండి పాదయాత్రగా బయల్దేరారు. శ్రీకాళహస్తి పట్టణానికి సోమవారం రాత్రి విచ్చేసిన వీరికి స్థానిక పాతబస్టాండ్ వద్ద ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హుజరాబాద్ ఇల్లంతకుంట మండలం, కరీంనగర్ జిల్లా, శ్రీ సీతారామ స్వామి వారి దేవాలయం నుండి నవంబర్ పదవ తేదీ బయలుదేరి తిరుమలకు సుమారు ఏడు వందల కిలోమీటర్లు కాలినడకన వెళుతున్నట్లు చెప్పారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించి వారి ఆశీర్వాదం కొరకు పాదయాత్ర చేస్తున్నామన్నారు.

శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం లో నిద్రించి తెల్లవారి తిరుమల కు బయలుదేరుతున్నాము అన్నారు. వీరికి శ్రీకాళహస్తి సీనియర్ నాయకులు గరికపాటి రమేష్ బాబు, పుణ్యం ఢిల్లీ కుమార్, ఇమ్మడిశెట్టి మోహన్ రావు, పట్టణ అధ్యక్షులు కాసరం రమేష్, ప్రధాన కార్యదర్శి వజ్రం కిషోర్ తదితరులు కలిసి అభినందనలు తెలిపారు.

పాదయాత్రలో రాజా రెడ్డి తో పాటు, కరుణాకర్ గౌడ్, సుభాష్ గౌడ్, నిఖిల్ రెడ్డి, ప్రవీణ్ గౌడ్, సాయి మహేందర్ గౌడ్, హేమంత్ గౌడ్, సాయి గౌడ్, ప్రవీణ్ సాగర్ యాదవ్, మహేష్ యాదవ్ పాదయాత్రలో పాల్గొన్నారు.

సుగవాసి బాలసుబ్రహ్మణ్యంకు ముక్కంటి ప్రసాదాలు

శ్రీకాళహస్తిని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం :నారాలోకేష్

తెలుగుదేశం గూటికి ‘సత్రవాడ’ కుటుంబం

విద్యార్థుల్లో సృజనాత్మకత వెలికి తీయాలి

ఏపీని బాల్య వివాహాలు లేని రాష్ట్రంగా మారుద్దాం

‘యువగళం’కు బాసటగా బీసీ దళాలు

  • 1
  • 2
  • 3
  • …
  • 85
  • ›
Loading...

పాపం జగన్.. అహం చంపుకున్నా ఫలం దక్కలేదు!

హవ్వ.. భర్త కొడితే- భార్యలు మురిసిపోతున్నారా?

ఇంత స్పీడ్‌గా శిక్షలు పడితే.. రేప్‌లే జరగవు!

వందేళ్ల నాటి ప్రేమలేఖ.. చదివిన వాళ్లు ఫిదా!

Tags: localsrikalahasti localsrikalahasti newssrikalahasti updatesచిత్తూరు జిల్లాశ్రీకాళహస్తి అప్‌డేట్స్శ్రీకాళహస్తి న్యూస్శ్రీకాళహస్తి వార్తలుస్థానిక వార్తలు
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

19.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన కల్లోల జీవిత చిత్రణ

26.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన సామాజిక సంక్షోభాల సజీవ చిత్రణ

ఆర్టీసీకి జరిమానా : ఇలా చేస్తే ప్రజలకే నష్టం!!

సురేష్ పిళ్లె: చదువులు వెలుగుతున్నాయా? తగలబడుతున్నాయా?

9.8.26 కథానిధి సమీక్ష: అక్షరాలే అసలైన కాపలాదారులు

9 ఆగస్టు 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply