Tuesday, November 24, 2026

Tag: srikalahasti local

టీచర్ల నిర్బంధం అప్రజాస్వామికం

రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఉద్యమిస్తున్న టీచర్లు,వారి నాయకులపై అప్రజాస్వామికంగా నిర్బంధించడం ,అరెస్టులు చేయడం దుర్మార్గం చర్య అని సిపిఐ ...

చంద్రబాబు కోసం మృత్యుంజయ హోమం

చంద్రబాబు కోసం మృత్యుంజయ హోమం

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోగ్యం త్వరగా కుదుట పడాలని కోరుతూ ...

హెచ్చరిక : తగ్గినట్టు కాదు.. గడ్డుకాలం ముందే ఉంది!

శ్రీకాళహస్తిలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా

ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తిలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. పురపాలక సంఘం పరిధిలో పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. వైద్యశాఖ లెక్కల ప్రకారం బుధవారం నాటికి ...

రివర్స్ పీఆర్సీ రద్దు చేయాలి: జనమాల గురవయ్య

రివర్స్ పీఆర్సీ రద్దు చేయాలి: జనమాల గురవయ్య

ఉద్యోగ, ఉపాధ్యాయుల అన్యాయం చేసే రివర్స్ పీఆర్సీని వెంటనే రద్దు చేయాలని సీపీఐ ఏరియా కార్యదర్శి జనమాల గురవయ్య డిమాండు చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ...

బీకేయంయూ జిల్లా సదస్సు వాయిదా: చిన్నం పెంచలయ్య

చిత్తూరు జిల్లాలో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతూ ఉండడంతో ఈ నెల 21 చిత్తూరు నగరం ప్రెస్ క్లబ్ మిద్దె మీద జరగాల్సిన ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ...

బొజ్జల దంపతులకోసం ఆలయంలో ప్రత్యేక పూజలు

బొజ్జల దంపతులకోసం ఆలయంలో ప్రత్యేక పూజలు

తిరుపతి పార్లమెంటు తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు చక్రాల ఉష ఆధ్వర్యంలో  కాళికాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీకాళహస్తి సమీపంలోని వేడాం గ్రామం లో వెలసిన దక్షిణ ...

కొవిడ్ ఆంక్షల నడుమ శ్రీకాళహస్తీశుని ‘గిరి ప్రదక్షిణ’

ముక్కంటి భక్తులకు శుభవార్త- కైలాస గిరి ప్రదక్షిణ యథాతథం

ముక్కంటి భక్తులకు శుభవార్త. శ్రీకాళహస్తి పట్టణంలో ఈ నెల 16వ తేదీ ఆదివారం కైలాసగిరి ప్రదక్షిణ యథావిథిగా నిర్వహించనున్నారు. భక్తుల కోరిక ఈ సమస్యను శ్రీకాళహస్తి శాసనసభ్యులు ...

బొజ్జల దంపతుల కోసం ముస్లింల ప్రార్థనలు

బొజ్జల దంపతుల కోసం ముస్లింల ప్రార్థనలు

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర మాజీ మంత్రి బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డి, ఆయన సతీమణి బొజ్జల బృందమ్మ కరోనా బారి నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ.. శ్రీకాళహస్తిలో ...

శ్రీకాళహస్తి ముక్కంటి బ్రహ్మోత్సవాలపై నీలినీడలు..!

శ్రీకాళహస్తి ముక్కంటి బ్రహ్మోత్సవాలపై నీలినీడలు..!

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఈ ఏడాది మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలపై నీలినీడలు కమ్ముకున్నాయి. కొవిడ్ నిబంధనలకు లోబడి ఆలయం లోపల మాత్రమే ఈ ...

నెం.1 చిత్తూరు జిల్లా.. మోగుతున్న ప్రమాదఘంటికలు!

కరోనా : చిత్తూరు జిల్లా విలవిల! తిరుపతిలో వార్నింగ్ బెల్స్!

చిత్తూరు జిల్లాలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. కేవలం 24 గంటల వ్యవధిలోనే 1,027 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో ఈ పరిస్థితి మరింత దారుణంగా ...

Page 28 of 53 1 … 27 28 29 … 53

Top Read Stories

VIDEO

error: adarsini.com Content is protected !!