Sunday, November 22, 2026

Featured

Featured posts

రాజీనామా : ఇక Ntvలో మురళీకృష్ణ టాక్ షో!

తెలుగులో ఒక అగ్రశ్రేణి టీవీఛానల్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా ఉంటూ.. టాక్ షో లు నిర్వహిస్తున్న సీనియర్ జర్నలిస్టు మురళీకృష్ణ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు....

Read more

అమెరికా-చైనా అంతరిక్ష యుద్ధం మొదలైనట్టేనా?

గ్రాఫిక్స్ మాయాజాలం అత్యున్నత స్థాయిలో మాత్రమే కనిపించే సినిమాల్లోని విన్యాసాలకు మించిన యుద్ధం ఇది. వాస్తవంలో చోటు చేసుకుంటే ఎలా ఉంటుంది? అధికారికంగా ధ్రువీకరించలేం గానీ.. పరిణామాలను...

Read more

మీడియా పాయింట్ : ‘సోషల్’ బ్లండర్స్.. పాపాల భైరవులు!

గొంగట్లో అన్నం తింటూ వెంట్రుకలు వస్తున్నాయని వగచి ప్రయోజనమేమిటి? పత్రికలు, టీవీలు, యూట్యూబ్ ఛానళ్లు ఈ స్థాయికి దిగజారటానికి కారణం రాజకీయ పార్టీలే. సొంత ఎజండాలతో పార్టీలే...

Read more

RRRను ఏకేసిన హైకోర్ట్.. జగన్‌కు నో టెన్షన్!

ఆయనేమో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీదనే గెలిచిన ఎంపీ. కానీ.. వర్తమానంలో మాత్రం.. సీఎం జగన్మోహన్ రెడ్డికి చుక్కలు చూపిస్తూ ఉన్నారు. ఆచరణలో ఏమాత్రం సాధ్యం...

Read more

‘ఆదర్శిని’ వార్తకు స్పందన : ఆలయానికి నంద వితరణ

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన నంద మెడికల్స్ అధినేత నందకు అందరూ వందనాలు తెలియ చేస్తున్నారు. ఆయన సేవా గుణాన్ని పలువురు కొనియాడుతున్నారు. ఆదర్శిని డాట్...

Read more

ప్రశాంత్ కిషోర్ ఫార్ములా (MNC) మంచిదా? చెడ్డదా?

ఎట్లైనా అధికార పీఠం చేపట్టాలని ఉవ్విళ్లూరే ప్రతిపక్ష నేతలకు.. అధికారంలో కొనసాగాలని కలలుగనే ముఖ్యమంత్రులకు.. జనాల మనసులు చూరగొని తమ నియోజకవర్గాల్లో గెలవాలని తపించే నేతలకు.. అందరికీ...

Read more

క్రిస్మస్ రోజున పిల్లలతో చూడదగిన చిత్రాలు

క్రిస్మస్ వచ్చేసింది కదా!! మరి హాలిడే కాబట్టి అన్ని రకాల పనులనుంచి కొద్దిగ రెస్ట్ తీసుకుని క్రిస్మస్ సినిమాలు చూసేద్దామా? క్రిస్మస్ సందర్భంగా, ఈ రోజు చూడదగిన...

Read more

Writer’s Blues 8 : జెన్ కథలు

జర్నలిస్టుగా, రచయితగా, ప్రచురణకర్తగా డాక్టర్ గోవిందరాజు చక్రధర్ ది సుదీర్ఘ ప్రస్థానం. రచయితగా, ప్రచురణకర్తగా ఆయనకు ఎదురైన స్వానుభవాలు ఈ Writer's Blues. నలభైకి పైగా పుస్తకాలు...

Read more

‘ఎమ్వీ’రవం : అరటితోట ఆక్రందన

కర్నూలు జిల్లా మహానంది మండలం. నాణ్యమైన, సారవంతమైన నేల. దండిగా నీటి సదుపాయం. వేల ఎకరాల్లో అరటి పండిస్తున్నారు.  ఎండాకాలంలోనూ పచ్చని పందిళ్లు వేసినట్లు అరటితోటలు. మొదటిసారి...

Read more

Movie Review : ఆకట్టుకునే ‘శ్యాం సింగ రాయ్’

హీరో నాని గత రెండు సినిమాలు  ఓటీటీ లో రిలీజ్ అయ్యి, పెద్దగా విజయవంతం కాలేదు. తాజాగా థియేటర్స్‌లో రిలీజ్ అయిన ‘శ్యాంసింగరాయ్’ విషయంలో ప్రేక్షకులకు పెద్ద...

Read more
Page 37 of 95 1 … 36 37 38 … 95

Top Read Stories

VIDEO

error: adarsini.com Content is protected !!