• About Us
  • Contact Us
  • Our Team
Sunday, July 26, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

వింటర్‌లో బరువు పెరగకుండా.. చిట్కాలివే..!

admin by admin
November 28, 2021
0
వింటర్‌లో బరువు పెరగకుండా.. చిట్కాలివే..!

బరువు తగ్గడానికి అందరూ చేసేది వ్యాయామం, నడక. కానీ కొందరు మాత్రం అందుకు ఆహార నియమాలు కఠినంగా పాటిస్తారు. సాధారణంగా శీతాకాలంలో మనం ఎక్కువ బరువు పెరుగుతాం. ఇలా పెరగకుండా  ఉండాలంటే ఏం తినాలి. రోజు వారీ తినేదానిలో ఏ మార్పులు చేయాలి?

  1. వింటర్ లో లిమిట్ గా తినాలి

వింటర్ లో బరువు పెరగడానికి అనేక కారణాలుంటాయి. మొదట, చల్లని వాతావరణం వల్ల కష్టం, శ్రమ తగ్గుతాయి. రెండు- చలి వల్ల జీవక్రియ మందగిస్తుంది. మూడు- శరీరాన్ని వెచ్చగా ఉంచడం కోసం అతిగా తినడం. వీటివల్ల వింటర్ లో బరువు పెరగడం గ్యారంటీ. అందుకే Winterలో తక్కువ తినాలి.

  1. క్రీమీ సూప్

వింటర్ లో హాట్ సూప్ లేకుండా భోజనం ముగించలేం. ఇది అకాల ఆకలిని  అరికడుతుంది. శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. చలితో పోరాడగలం. అందుకు పోషకాలను అందిస్తుంది.  క్రీమ్  సూప్ ఎంచుకుంటే కష్టమే. బరువు పెరుగుతాం. సూప్ తీసుకోవద్దని అనలేం గానీ.. క్రీమీ సూప్ బదులుగా టమాటో, కూరగాయల, బోన్ బ్రూత్ సూపులే బెటర్.

  1. వింటర్ లో మిఠాయిలు

గజర్ కా హల్వా, చిక్కీ, పప్పుల లడ్డూ, గులాబ్ జామూన్, రుచికరమైన క్రిస్మస్ కేకుల్లో కేలరీలు దండిగా ఉంటాయి. వింటర్ లో స్వీట్లు తీసుకునేప్పుడు జాగ్రత్త తప్పదు. తినకుండా ఉండటమే బెటర్. తప్పనిసరై తింటే ఆరోగ్యకరమైన పదార్థాలతో ఇంట్లో  చేసిన స్వీట్లు  కొద్దిగా ఎప్పుడైనా ఒక్కసారి తీసుకోండి.

  1. పరాఠాలు

వింటర్ లో పరాఠాలను  బటర్ నింపి, పచ్చడితో తింటారు. పరాఠాలను వివిధ రకాల కూరగాయలతో స్టఫ్ చేసుకోవచ్చు. పరాఠాలను బంగాళాదుంపలు, కాలీప్లవర్, ముల్లంగి, క్యారెట్ ముక్కలతో నింపితే బెటర్. ఆరోగ్యంగా ఉండటానికి, బరువును అదుపులో ఉంచుకోవడానికి ఇవి మేలు. పరాఠాలను వెన్న, నెయ్యిలో కలుపుకుని తినకుండా ఉండాలి. చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి కొవ్వు మంచిదే గానీ, వీటిని అధికంగా తీసుకుంటే బరువు పెరుగుతాం. ఆవాల ఆకుల చట్నీతో పరాఠాలు తినడం వల్ల బరువును తగ్గుతాం.

  1. కాఫీ, టీ

వింటర్ లో వేడివేడి కాఫీ, టీలు తాగడం వల్ల మనం వెచ్చగా, చురుగ్గా ఉంటాం. వీటికోసం ఉపయోగించే పాలు, పంచదార వల్ల బరువు పెరుగుతాం. రోజుకు రెండు మూడు కప్పులకు మించి కాఫీ, టీ తగవు. హెర్బల్ టీ, బ్లాక్ టీలు తాగడం వల్ల బరువు పెరగం. లెమన్‌ టీ, మందార టీ, గ్రీన్ టీ, ఊలాంగ్ టీల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఉంటాయి. కేలరీలు తక్కువ. అవి తీసుకోవడం మంచిది.

వింటర్ లో సహజంగా జరిగే బరువు పెరుగుదలను అడ్డుకోడానికి ఇవి కొన్ని చిట్కాలు మాత్రమే.

Also Read : అధికార విపక్షాల మధ్య స్నేహబంధాలు విరియవా?

మంచితనం నిరూపించుకున్న వైసీపీ ఎమ్మెల్యే భూమన

 ఈ రాశుల్లో పుడితే.. ప్రేమను బయటకు చెప్పలేరుట!

చంద్రబాబు కన్నీళ్లు ఆయనకు మేలు చేస్తున్నాయా? నిజమేనా?

మగాళ్ల దినోత్సవం రోజున మోడీ వెనక్కి తగ్గితే, చంద్రబాబు వెక్కి వెక్కి ఏడ్చాడు

మాట మార్చేసి ఏమార్చే నేత జగన్

ప్రత్యక్ష రాజకీయాల్లోకి నారా భువనేశ్వరి!

కరవును వెనక్కు నెట్టిన వరద

Tags: ayurvedic health tipshealth in homehealth in kitchenhealth is wealthhealth tipshealth with fruitshealth with kitchenkitchen healthఆరోగ్యం కాపాడుకోవడం ఎలా?ఆరోగ్య చిట్కాలుమీ చేతుల్లో మీ ఆరోగ్యంవంటింట్లోనే మీ ఆరోగ్యం
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

28 జూన్ 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

5 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

28.6.26 ‘కథానిధి’ సమీక్ష: వర్తమాన సామాజిక వాస్తవికత

19.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన కల్లోల జీవిత చిత్రణ

12 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

5.7.26 ‘కథానిధి’ సమీక్ష: సామాజిక రుగ్మతలపై అక్షరాల తిరుగుబాటు

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply