nagari news అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం
డిసెంబరు మూడో తేదీ అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా నగరి మండల భవిత కేంద్రంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ...
డిసెంబరు మూడో తేదీ అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా నగరి మండల భవిత కేంద్రంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ...
తిరుపతిలోని కపిలేశ్వరస్వామివారి ఆలయంలో హోమ మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం కాలభైరవస్వామివారి హోమం ఏకాంతంగా జరిగింది. ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం పూజ, అష్టభైరవ హోమం, మహాపూర్ణాహుతి, కలశ ...
ప్రపంచంలోని ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమల నాదనీరాజనం వేదికపై శుక్రవారం ఉదయం 9 నుండి 11 గంటల వరకు జరిగిన బాలకాండలోని 14 నుండి ...
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన శుక్రవారం ఉదయం కల్పవృక్ష వాహనంపై రాజమన్నార్ స్వామి అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. ...
ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా వరద ప్రభావిత ప్రాంతాలను, తిరుచానూ రు పాడి పేట బ్రిడ్జిని పరిశీలించారు. తిరుచానూరు పాడి ...
ఈ రోజు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని సబ్ జైలు ఖైదీలకు మంచి నీటి క్యాన్లు అందించారు. శ్రీకాళహస్తి పట్టణంలోని దివ్యాంగుల సేవా సంస్థ హెల్పింగ్ హాండ్స్ ...
అసలు రాష్ట్రంలో మహిళలకు భద్రత ఉందా? దిశ చట్టం ఏమైంది.? అంటూ శ్రీకాళహస్తి తెలుగుదేశం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాత్ముడు అర్ధరాత్రి ఆడబిడ్డలకు భద్రత కావాలని అంటే.. ...
మాతృభూమితో మమేకమై సేవ అందించడంలో ఎన్నారై తెలుగు ప్రజలు ఎప్పుడూ ముందుంటారని.. తానా అధ్యక్షుడు అంజయ్య అన్నారు. శుక్రవారం ఆయన తిరుపతికి విచ్చేశారు. తానా అధ్యక్షులు అంజయ్య ...
సభ్య సమాజం తలదించుకునే దుర్ఘటన ఇది. కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ కామాంధుడు అభం శుభం తెలియని ఏడేళ్ల బాలికపై అత్యాచారానికి యత్నించాడు. ఆ బాలికను తీవ్ర ...
శ్రీ కాళహస్తి:స్థానిక ఏ ఎల్ వో ఆఫీస్ దగ్గర AITUC భవన నిర్మాణ కార్మికులుసంఘం జిల్లా కార్యదర్శి శ్రీరాములు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ...
© 2021 ADARSINI | Designed By 10gminds software solutions