• About Us
  • Contact Us
  • Our Team
Sunday, September 20, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

మెగాస్టార్ పెద్దరికానికి గండికొట్టడమే ‘మంచు’ లక్ష్యం

admin by admin
October 8, 2021
0
మెగాస్టార్ పెద్దరికానికి గండికొట్టడమే ‘మంచు’ లక్ష్యం

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఆదివారం ఎన్నికలు జరగబోతున్నాయి. దేశంలో సార్వత్రిక ఎన్నికలకంటె ఇవే పెద్ద ఎన్నికలేమో అనిపించే స్థాయిలో హడావుడి జరుగుతోంది. ఈ ఎన్నికల్లో ముఖాముఖి బరిలో తలపడుతున్న పాత్రధారులు మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ అయితే.. వారి తెరవెనుక సూత్రధారులు మాత్రం వేరే అని తెలుస్తోంది. సూత్రధారుల లక్ష్యం కూడా వేరు అని కర్ణాకర్ణిగా వినిపిస్తోంది.

తెలుగు సినిమా ఇండస్ట్రీకి ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి పెద్దదిక్కులాగా వ్యవహరిస్తున్నారు. అయితే.. ఆయన పెద్దరికానికి గండికొట్టడం లక్ష్యంగా మంచు మోహన్ బాబు పావులు కదుపుతున్నారని.. ఈ ఎన్నికలో విష్ణు గెలుపు ద్వారా.. పరిశ్రమపై మెగాస్టార్ కు గుత్తాధిపత్యమూ, పెద్దరికమూ లేదని సంకేతాలు పంపాలని ఆయన ఉవ్విళ్లూరుతున్నారని వినిపిస్తోంది. మంచు విష్ణు ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడం వెనుక అసలు కారణం ఇదేనంటున్నారు.

తెలుగు సినిమా పరిశ్రమకు తను చనిపోయే వరకు దాసరి నారాయణ రావు పెద్దరికం నెరిపారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా, ఏ ఇద్దరి మధ్య వివాదం నెలకొన్నా, పరిశ్రమకు ప్రభుత్వానికి మధ్య అనుసంధాన పాత్ర పోషించాలన్నా.. అన్ని బాధ్యతలు దాసరి నారాయణరావువే. ఆయన మరణం తర్వాత.. నిజానికి ఆ పెద్దరికం పోస్టు ఖాళీ అయింది.

ఇవి కూడా చదవండి :
Movie Review : తప్పక చూడదగిన చిత్రం క్రిష్-వైష్ణవ్ తేజ్ ‘కొండపొలం’
జనంమెచ్చిన సీఎం.. ఆడు మగాడ్రా బుజ్జీ
పవర్ స్టార్ పవన్ = గ్యాంగ్‌స్టర్ నయీమ్.. ఎలాగో తెలుసా?
అభిమానులు ఊహించని స్టెప్ వేసిన జనసేనాని

కొంత కాలానికి  ఆ స్థానంలోకి మెగాస్టార్ చిరంజీవి అనుకోకుండానే ప్రవేశించారు. చిరంజీవి సహజశీలమైన ప్రవర్తనతోనే.. పరిశ్రమ విషయాల్లో జోక్యం చేసుకోవడం ద్వారా.. నెమ్మదిగా అందరికీ పెద్దదిక్కుగా తయారయ్యారు. దాసరి నారాయణరావు తనకు పితృసమానుడని గౌరవంగా చెప్పుకునే మంచు మోహన్ బాబుకు ఇది నచ్చలేదని సమాచారం.

అయితే ఇప్పుడు మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ముందే చిరంజీవి కాంపౌండ్ ను ఆశ్రయించడం.. ఆయన అభయం ఇవ్వడం జరిగిపోయాయి. దీంతో.. చిరంజీవి ఆశీస్సులు ప్రకాష్ రాజ్ కు ఉన్నాయి గనుక.. ఆయనను ఓడిస్తే.. ఆ ఓటమి చిరంజీవిదే అవుతుందని మంచు స్కెచ్ గా చెప్పుకుంటున్నారు.

ఇదంతా ఇలా ఉండగా.. అనుకోకుండా.. మా ఎన్నికలు సినిమా పరిశ్రమ మీద పెత్తనానికి రెండు కులాల మధ్య రణం లాగా తయారయ్యాయి. ప్రకాష్ రాజ్ కులం కాకుండా.. ఇక్కడ మెగా కాంపౌండ్ కులాన్ని పరిగణనలోకి తీసుకుని.. అంతా కులాల పోరుగా అభివర్ణిస్తున్నారు.

ఇవి కూడా చదవండి :
హవ్వ.. రాజగురువు చెప్పినట్టే టీటీడీ ఆడుతోందా? 
ప్రజల్లో లోపమే.. ఇష్టారీతిగా ధరల పెంపుదలకు కారణమా?
కేబినెట్ ప్రక్షాళన ఒక సమరం :   జగన్ vs ముగ్గురు బలమైన మంత్రులు
అరెస్టు నుంచి రక్షణ కవచం.. సిఆర్‌పిసి 41 (ఎ)
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 1
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 2
గ్యాంగ్ స్టర్ నయీమ్ అనుచరుడే వంద కోట్లు సంపాదించాడంటే…?

 

మొత్తానికి రెండురోజుల్లో ఎన్నికలు పూర్తవుతాయి. నిండా వెయ్యిమంది సభ్యులు కూడా లేని ఒక సంఘానికి జరిగే ఎన్నికలు రాష్ర్టమంతా హాట్ చర్చగా నడుస్తున్నాయంటే.. అవి ఎన్ని మలుపులు తీసుకుంటాయో ఏమో వేచిచూడాలి.

Tags: chiru in maa electionsmaa electionsmaa warMANCHI TARGETS MEGASTARmanchi vishnumanchu vs mega familiesmohanbabu on chiranjeeviprakash rajచిరంజీవి ఓటమి లక్ష్యంమెగాస్టార్ చిరంజీవి ఓటమి
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

‘యుద్ధాలు బలికోరేది మానవత్వాన్నేనా?’

23 ఆగస్టు 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

చాగంటి ప్రసాద్: యతో కృష్ణ స్తతో జయః

సురేష్ పిళ్లె: ఘనీభవన స్థితి ‘కడెవర్ భారతి’

13.9.26 కథానిధి సమీక్ష: మానవ సంబంధాలు అక్షరబద్ధం

30.8.26 కథానిధి సమీక్ష: మనిషిని వెతుకుతున్న కథలు

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply