nagari news ముడిపల్లి అగస్తీశ్వరాలయంలో రుద్రాభిషేకం
ముడిపల్లిలో వెలసిన శ్రీ కామాక్ష్యంబా సమేత శ్రీ అగస్తీశ్వర స్వామి వారి ఆలయంలో లోక కళ్యాణార్థం రుద్రాభిషేకం నిర్వహించారు. ప్రతిసంవత్సరం తూళా నాగరాజు చేతులమీదుగా ఈ మహాన్యాస ...
ముడిపల్లిలో వెలసిన శ్రీ కామాక్ష్యంబా సమేత శ్రీ అగస్తీశ్వర స్వామి వారి ఆలయంలో లోక కళ్యాణార్థం రుద్రాభిషేకం నిర్వహించారు. ప్రతిసంవత్సరం తూళా నాగరాజు చేతులమీదుగా ఈ మహాన్యాస ...
నగరి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లో మంగళవారం ఆప్కాబ్ సి జి ఎమ్ రాజయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. చిత్తూరు జిల్లాలోని ప్రధమ స్థానంలో ...
నగరి ఎమ్మెల్యే రోజా.. మంగళవారం ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎంకు ఆమె పుష్పగుచ్ఛం అందించి.. శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిసి ...
నగరి శాసనసభ్యురాలు ఆర్.కె.రోజా విజయవాడలో కృష్ణా నది ఒడ్డున వెలసిన కనకదుర్గ అమ్మవారి ఆలయంలో మంగళవారం విశేష పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆలయ పూజారులు వేద మంత్రాల ...
పుత్తూరు MPDO గారికి, పుత్తూరు మున్సిపాలిటీ కమిషనర్ లకు బీజేపీ నాయకులు వినతిపత్రం అందించారు. వర్షాల తర్వాత దుర్భరంగా మారిన ప్రాంతాల్లో ఇబ్బందులు తొలగించడానికి శ్రద్ధ పెట్టాలని ...
కేంద్ర ప్రభుత్వం చంపేసాము క్షమించండి అంటే సరిపోతుందా అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ధ్వజమెత్తారు. సోమవారం నగరి లో ఆయన మీడియా తో మాట్లాడుతూ బిజెపి ...
చిత్తూరు జిల్లా. నగరి నియోజకవర్గం . నగరి పట్టణ వర్ష బాధితులకు ఉచితంగా బియ్యం పంపిణీ చేశారు. గత 20 రోజులుగా భారీగా కురుస్తున్న వర్షానికి జీవనాధారం ...
దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన చిత్తూరు జిల్లా నగరి మండలం బుగ్గ దేవాలయం లో శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి కి కంచి కామకోటి ...
తమిళ సినీనటుడు డిఎంకె నాయకుడు ఉదయనిధి స్టాలిన్ జన్మదినోత్సవ సందర్భంగా నగరిలో డిఎంకె పార్టీ నాయకులు ఆదివారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. తమిళనాడు తిరుత్తణి నియోజకవర్గం ఎమ్మెల్యే ...
ఎక్కడి నంబాకం- ఎక్కడి ఉగాండా? ఈ రెండు ప్రాంతాల మధ్య దూరం ఎంత? రెండు ప్రాంతాల వారికి ముడి ఎలా పడుతుంది. అంతా అంతర్జాలం మహిమ. అలాగని.. ...
© 2021 ADARSINI | Designed By 10gminds software solutions