Tuesday, November 24, 2026

Tag: local

chittoor news తుఫాన్ బాధితులకు తక్షణమే సహాయం

తుఫాన్ బాధితుల నుంచే వచ్చే ఫిర్యాదులను సంబంధిత అధికారులకు తెలియజేసి పరిష్కరించేలా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) సి.హెచ్ .శ్రీధర్ అన్నారు. శుక్రవారం ...

chittoor news ఎమ్మెల్సీగా భరత్ ఏకగ్రీవం

chittoor news ఎమ్మెల్సీగా భరత్ ఏకగ్రీవం

చిత్తూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా కృష్ణ రాఘవ జయేంద్ర భరత్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ధృవీకరణ పత్రం అందించినట్లు రిటర్నింగ్ అధికారి రాజాబాబు ...

nagari news ఓటిఎస్ డబ్బులు చెల్లించకండి :గాలి భాను ప్రకాష్

nagari news ఓటిఎస్ డబ్బులు చెల్లించకండి :గాలి భాను ప్రకాష్

గత ప్రభుత్వాలు పేదలకు మంజూరు చేసి నిర్మించుకున్న ఇళ్లకు ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం వన్ టైం సెటిల్ మెంట్ పేరుతో డబ్బులు వసూలు చేయడం ఏమిటని నగరి ...

nagari news బీజేపీ నేతల పర్యటన

nagari news బీజేపీ నేతల పర్యటన

నగరి నియోజవర్గం పుత్తూరు మండలం తడుకు పంచాయతీ గ్రామంలో భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు యం. నిషీధ రాజు పర్యటించారు. ఎగువ గూలూరులో మురికి ...

nagari news డిగ్రీ కళాశాలలో 72వ రాజ్యంగ దినోత్సవం

nagari news డిగ్రీ కళాశాలలో 72వ రాజ్యంగ దినోత్సవం

1949 నవంబర్ 26న భారత రాజ్యాంగం ఆవిర్భవించి 71 సంవత్సరాల పూర్తైన సందర్భంగా.. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల నగరి నందు 72వ రాజ్యంగ ఆవిర్భావ దినోత్సవం ...

nagari news తమిళనాడుకు ఇసుక రవాణా ఆపండి : టీడీపీ

nagari news తమిళనాడుకు ఇసుక రవాణా ఆపండి : టీడీపీ

నగరి నది నుంచి ఇసుకను అక్రమంగా తమిళనాడుకు తరలించడాన్ని అధికారులు అడ్డుకోవాలని తేదేపా పట్టణ అధ్యక్షుడు జి రమేష్ బాబు డిమాండ్ చేశారు. నగరిలోె శుక్రవారం జరిగిన ...

nagari news 2.43 లక్షల ఆర్థిక సాయం

nagari news 2.43 లక్షల ఆర్థిక సాయం

మండల వ్యాప్తంగా వర్ష బాధితులకు ప్రభుత్వ సాయం అందుతోంది. ఒక్క నగరి మండలంలోనే వరద బాధితులకు సుమారు 60 మందికి రెండు లక్షల 43 వేలు ఆర్థిక ...

satyavedu news దేశాన్ని ఒకే తాటిపైకి నడిపించేది రాజ్యాంగం

satyavedu news దేశాన్ని ఒకే తాటిపైకి నడిపించేది రాజ్యాంగం

భారతదేశాన్ని ఒకే తాటిపైకి నడిపించేది రాజ్యాంగ మేనని చిత్తూరు జిల్లా సత్యవేడు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు తెలిపారు. రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని ...

satyavedu news సన్‌రైజ్ విద్యాసంస్థలో రాజ్యాంగ దినోత్సవం

satyavedu news సన్‌రైజ్ విద్యాసంస్థలో రాజ్యాంగ దినోత్సవం

చిత్తూరు జిల్లా సత్యవేడు సన్ రైజ్ విద్యాసంస్థలలో శుక్రువారం భారత రాజ్యాంగ దినోత్సవంను ఘనంగా జరుపుకున్నారు. జాతీయ పతాకంపై భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ...

satyavedu news వర్షబాధితులకు ఎమ్మెల్యే ఆదిమూలం సాయం

satyavedu news వర్షబాధితులకు ఎమ్మెల్యే ఆదిమూలం సాయం

వరద బాధిత ప్రాంతాలలో సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం విస్తృతంగా పర్యటిస్తున్నారు. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. వరదల కారణంగా పాక్షికంగా గృహాలు దెబ్బతిన్న బాధిత కుటుంబాలకు సత్యవేడు ఎమ్మెల్యే ...

Page 74 of 89 1 … 73 74 75 … 89

Top Read Stories

VIDEO

error: adarsini.com Content is protected !!