ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ నిధులను రాష్ట్రప్రభుత్వం ఖాతాలకు మళ్లించుకోవడంపై ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద రాద్ధాంతం జరుగుతున్న సంగతి తెలిసిందే. పలుచోట్ల సర్పంచులు.. తమకు తెలియకుండానే నిధులు మళ్లిపోయిన...
Read moreమూడు రాజధానుల విషయంలో సుమారు రెండున్నరేళ్లుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతగా మొండిపట్టు పట్టుకుని కూర్చున్నారో అందరికీ తెలుసు. రైతుల దీక్షలు ఏడువందల రోజులు దాటుతున్నా.. వందల...
Read moreఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ.. అంతో ఇంతో వైఎస్సార్ కాంగ్రెస్ నేతృత్వంలోని జగన్ ప్రభుత్వానికి అండాదండగా ఉంటున్నదనే గుసగుసలు ఎప్పటినుంచో వినిపిస్తూనే ఉన్నాయి. జగన్ కేంద్రంలోని...
Read moreవైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి కొంచెం విలక్షణమైన నాయకుడు. చాలా సందర్భాల్లో సామాన్యులతో సామాన్యుల్లాగా కలిసిపోతారు. ఎవరూ చేయని పనులు, చేయడానికి ఇష్టపడని పనులు...
Read moreరాజకీయాల్లో అనూహ్యమైన విషయాలు ఎప్పుడు ఏమైనా జరగవచ్చు. నందమూరి వారి ఇంటి ఆడపడుచు, నారా చంద్రబాబునాయుడు భార్య భువనేశ్వరి ఇక నేరుగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి కూడా రావచ్చు....
Read moreలోకల్‌గా ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ప్రజల కష్ట నష్టాలని పట్టించుకోవడం లేదని, ఆయన అనుచరులు చేస్తున్న ఆగడాల వలన, కొన్ని దందాల వలన ప్రజల జీవితాలు చాలా...
Read moreరాజకీయంగా వారిద్దరూ శత్రుపక్షాలకు చెందిన నాయకులే అయి ఉండవచ్చు. సభలో ఒకరి మీద ఒకరు కత్తులు దూస్తుండవచ్చు.. ఒకరి పార్టీని మరొకరు దునుమాడుతూ ఉండవచ్చు. రాజకీయ వైషమ్యాలు...
Read moreజగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చాలా దారుణమైన రీతిలో వెనుకడుగు వేసింది. శాసనమండలి రద్దుకు గతంలో చేసిన శాసనసభ తీర్మానాన్ని వెనక్కు తీసుకుంది. మండలి కొనసాగాలని సిఫారసు చేసింది....
Read moreఒకరేమో.. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికైన గౌరవనీయ పార్లమెంటు సభ్యుడు గురుమూర్తి.. మరొకరేమో సీపీఐ పార్టీకి జాతీయ కార్యవర్గ సభ్యుడు...
Read moreవరదల వంటి విపత్తు సమయాల్లో ప్రభుత్వం ఉపేక్ష ధోరణితో ఉన్నప్పుడు.. అలసత్వంతో ప్రవర్తిస్తున్నప్పుడు.. అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకోవడంలో విఫలం అయినప్పుడు.. ప్రజల దుస్థితి తీరేదెలాగా?...
Read more
© 2021 ADARSINI | Designed By 10gminds software solutions