శ్రీకాళహస్తీశ్వరస్వామి వారి దేవస్థానమునకు అనుబంధ దేవాలయాలైన ఏడు గంగమ్మల జాతర అత్యంత వైభవంగా covid 19 నిబంధనలకుకబడి లోబడి (ఏకాంతముగా) నిర్వహించనున్నారు. జాతర కార్యక్రమ వివరాలు కింది విధంగా వున్నాయి.
తేది.05.12.2021 ఆదివారం రాత్రి 12.00 గంటలకు జాతర చాటింపు.
తేది.07.12.2021 మంగళవారం సాయంత్రం 5.00 గంటలకు సారె ఉత్సవం. (ఆలయం నుండి ప్రారంభమగును)
తేది.08.12.2021 బుధవారం జాతర మహోత్సవం మరియు రాత్రి 12.00 గంటలకు నిమజ్జనోత్సవం.
కావున భక్తులందరు విచ్చేసి పై పూజా కార్యక్రమాలలో పాల్గొని ఏడు గంగమ్మల కృపాకటాక్షములకు పాత్రులు కాగలరు.
.